1 దినవృత్తాంతములు 16:31
1 దినవృత్తాంతములు 16:31 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆకాశాలు ఆనందించాలి, భూమి సంతోషించాలి; “యెహోవా పరిపాలిస్తున్నారు!” అని దేశాల్లో ప్రకటించబడాలి.
షేర్ చేయి
చదువండి 1 దినవృత్తాంతములు 161 దినవృత్తాంతములు 16:31 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా ఏలుతున్నాడని జనాల్లో చాటించండి. ఆకాశాలు ఆనందించు గాక. భూమి సంతోషించు గాక
షేర్ చేయి
చదువండి 1 దినవృత్తాంతములు 161 దినవృత్తాంతములు 16:31 పవిత్ర బైబిల్ (TERV)
భూలోకం, పరలోకాలు సంతోషంగా వుండును గాక! “యెహోవా పరిపాలిస్తున్నాడు” అని ప్రజలు ప్రతిచోట చెప్పుకొందురు గాక!
షేర్ చేయి
చదువండి 1 దినవృత్తాంతములు 16