1 దినవృత్తాంతములు 29:14
1 దినవృత్తాంతములు 29:14 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“అయితే, ఇంత ధారాళంగా ఇచ్చే సామర్థ్యం కలిగి ఉండడానికి నేను ఏపాటివాన్ని? నా ప్రజలు ఏపాటివారు? అన్నీ మీ నుండే వస్తాయి. మీ చేతి నుండి వచ్చిన దానిలో నుండే మేము మీకు ఇచ్చాము.
షేర్ చేయి
చదువండి 1 దినవృత్తాంతములు 291 దినవృత్తాంతములు 29:14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఈ విధంగా మనస్పూర్తిగా ఇచ్చే సామర్ధ్యం మాకు కలగడానికి నేను ఏమాత్రం వాణ్ణి? నా ప్రజలు ఏమాత్రం వాళ్ళు? అన్నీ నీ వలనే కలిగాయి గదా? నీ దానిలో నుంచి కొంత మేము నీకిచ్చాం.
షేర్ చేయి
చదువండి 1 దినవృత్తాంతములు 291 దినవృత్తాంతములు 29:14 పవిత్ర బైబిల్ (TERV)
ఈ వస్తువులన్నీ నానుండి, నా ప్రజల నుండి రాలేదు. ఈ వస్తువులన్నీ నీనుండి వచ్చినవే. నీనుండి వచ్చిన వాటినే మేము తిరిగి నీకు సమర్పిస్తున్నాము.
షేర్ చేయి
చదువండి 1 దినవృత్తాంతములు 29