1 దినవృత్తాంతములు 4:9
1 దినవృత్తాంతములు 4:9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యబ్బేజు తన సహోదరులకంటె ఘనము పొందినవాడై యుండెను–వేదనపడి యితని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరుపెట్టెను.
షేర్ చేయి
Read 1 దినవృత్తాంతములు 41 దినవృత్తాంతములు 4:9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యబ్బేజు తన సోదరులందరి కంటే ఎక్కువ గౌరవం పొందాడు. అతని తల్లి అతనికి యబ్బేజు అనే పేరు పెట్టింది. ఎందుకంటే “యాతనలో నేను వీడికి జన్మనిచ్చాను” అని చెప్పింది.
షేర్ చేయి
Read 1 దినవృత్తాంతములు 4