1 కొరింథీయులకు 14:1
1 కొరింథీయులకు 14:1 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ప్రేమను వెదకండి, ఆత్మ వరాలను ఆసక్తితో కోరుకోండి. మరి ముఖ్యంగా ప్రవచన వరాన్ని ఆశించండి.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 141 కొరింథీయులకు 14:1 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆత్మ సంబంధమైన వరాలను ఆసక్తితో కోరుకోండి. ముఖ్యంగా దైవసందేశం ప్రకటించగలిగే వరం కోరుకోండి.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 141 కొరింథీయులకు 14:1 పవిత్ర బైబిల్ (TERV)
కనుక ప్రేమ మార్గాన్ని అనుసరించండి. ఆత్మీయ శక్తి లభించాలని, ముఖ్యంగా దైవసందేశం ప్రకటించగలిగే వరం లభించాలని ఆశించండి.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 14