1 కొరింథీయులకు 15:54
1 కొరింథీయులకు 15:54 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు, – విజయమందు మరణము మ్రింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 151 కొరింథీయులకు 15:54 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నశించిపోయేది శాశ్వతమైన దాన్ని, మరణించేది మరణంలేని దాన్ని ధరించినపుడు, “విజయం మరణాన్ని మ్రింగివేసింది” అని వ్రాయబడిన వాక్యం నిజమవుతుంది.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 15