1 కొరింథీయులకు 6:19
1 కొరింథీయులకు 6:19 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీ శరీరాన్ని దేవుడే ఇచ్చారు. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు శరీరం ఆలయమై ఉందని మీకు తెలియదా? మీరు మీ సొంతం కాదు.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 61 కొరింథీయులకు 6:19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీ శరీరం మీలో నివసించే పరిశుద్ధాత్మకు ఆలయమనీ, ఆయనను అనుగ్రహించింది దేవుడే అనీ మీకు తెలియదా? మీరు మీ సొంతం కాదు.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 61 కొరింథీయులకు 6:19 పవిత్ర బైబిల్ (TERV)
మీ దేహం పరిశుద్ధాత్మకు మందిరమని మీకు తెలియదా? దేవుడు యిచ్చిన పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు. మీ దేహంపై మీకు హక్కులేదు.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 6