1 యోహాను 3:18
1 యోహాను 3:18 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ప్రియ పిల్లలారా, మనం కేవలం మాటలతో సంభాషణలతో కాకుండా, చేతలతో సత్యంలో ప్రేమిద్దాము.
షేర్ చేయి
Read 1 యోహాను 31 యోహాను 3:18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నా ప్రియమైన పిల్లలూ, నాలుకతో మాటలతో ప్రేమిస్తున్నామని చెప్పడం కాదు, చేతలతో సత్యంతో ప్రేమిద్దాం.
షేర్ చేయి
Read 1 యోహాను 31 యోహాను 3:18 పవిత్ర బైబిల్ (TERV)
బిడ్డలారా! మనం మాటలతో కాక క్రియా రూపంగా, సత్యంతో మన ప్రేమను వెల్లడి చేద్దాం.
షేర్ చేయి
Read 1 యోహాను 31 యోహాను 3:18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము.
షేర్ చేయి
Read 1 యోహాను 3