1 యోహాను 3:9
1 యోహాను 3:9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపముచేయడు; వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు.
షేర్ చేయి
Read 1 యోహాను 31 యోహాను 3:9 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
దేవుని వలన పుట్టిన ప్రతివారిలో ఆయన బీజం నిలిచి ఉంటుంది; కనుక వారు పాపంలో కొనసాగరు. వారు దేవుని మూలంగా పుట్టారు కనుక పాపం చేయలేరు.
షేర్ చేయి
Read 1 యోహాను 31 యోహాను 3:9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవుని ద్వారా జన్మించిన వాడు పాపం చెయ్యడు. దేవుని ద్వారా జన్మించిన వాడిలో దేవుని విత్తనం ఉంటుంది కాబట్టి అతడు పాపం చెయ్యలేడు.
షేర్ చేయి
Read 1 యోహాను 3