1 రాజులు 14:9
1 రాజులు 14:9 పవిత్ర బైబిల్ (TERV)
కాని నీవు ఘోరమైన పాపాలను చాలా చేశావు. నీ ముందు పాలించిన వారు చేసిన పాపాలకంటె నీవు అతి భయంకరమైన పాపాలు చేశావు. నన్ను వదిలిపెట్టి పెడ మార్గాన పడ్డావు. నీవు విగ్రహాలను, చిల్లర దేవుళ్లను తయారు చేశావు. ఇది నాకు చాలా కోప కారణమయ్యింది.
షేర్ చేయి
Read 1 రాజులు 141 రాజులు 14:9 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
నీవు నీకన్నా ముందు జీవించిన వారందరికంటే ఎక్కువ చెడు చేశావు. నీకోసం ఇతర దేవుళ్ళను, పోతపోసిన విగ్రహాలను చేసుకున్నావు; నాకు కోపం రేపుతూ నన్ను తృణీకరించావు.
షేర్ చేయి
Read 1 రాజులు 14