1 రాజులు 16:30
1 రాజులు 16:30 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఒమ్రీ కొడుకు అహాబు తన పూర్వికులందరికంటే ఎక్కువగా యెహోవా దృష్టిలో దుర్మార్గంగా ప్రవర్తించాడు.
షేర్ చేయి
Read 1 రాజులు 161 రాజులు 16:30 పవిత్ర బైబిల్ (TERV)
అహాబు యెహోవా చేయవద్దన్న కార్యాలను చేశాడు. తనకు ముందు పాలించిన వారందరికంటె అహాబు ఎక్కువ చెడుకార్యాలు చేశాడు.
షేర్ చేయి
Read 1 రాజులు 16