1 రాజులు 17:11
1 రాజులు 17:11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆమె నీళ్లు తేబోతుంటే అతడామెను మళ్ళీ పిలిచి “నీ చేత్తో నాకొక రొట్టె ముక్క తీసుకు రా” అన్నాడు.
షేర్ చేయి
Read 1 రాజులు 171 రాజులు 17:11 పవిత్ర బైబిల్ (TERV)
అతనికి నీరు తేవటానికి ఆమె వెళ్తూండగా, “నాకో రొట్టె ముక్క కూడా దయచేసి తీసుకురా” అని ఏలీయా అన్నాడు.
షేర్ చేయి
Read 1 రాజులు 17