1 రాజులు 19:2
1 రాజులు 19:2 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెజెబెలు ఒక దూతచేత ఏలీయాకు ఈ వర్తమానము పంపించెను–రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణమువలె చేయనియెడల దేవుడు నాకు గొప్పఅపాయము కలుగజేయునుగాక.
షేర్ చేయి
Read 1 రాజులు 191 రాజులు 19:2 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అందుకు యెజెబెలు, “రేపు ఈ సమయానికి నీవు వారిని చంపినట్లు నేను నిన్ను చంపకపోతే దేవుళ్ళు నన్ను ఇంతకంటే తీవ్రంగా శిక్షించుదురు గాక” అని ఒక దూతతో ఏలీయాకు కబురు పంపింది.
షేర్ చేయి
Read 1 రాజులు 19