1 రాజులు 19:9
1 రాజులు 19:9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అచ్చట ఉన్న యొక గుహలోచేరి బసచేసెను. యెహోవావాక్కు అతనికి ప్రత్యక్షమై– ఏలీయా, యిచ్చట నీవేమి చేయుచున్నావని అతని నడుగగా
షేర్ చేయి
Read 1 రాజులు 191 రాజులు 19:9 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అక్కడ అతడు ఒక గుహలో ఆ రాత్రి గడిపాడు. యెహోవా వాక్కు, “ఏలీయా, ఇక్కడ ఏం చేస్తున్నావు?” అని అతన్ని అడిగింది.
షేర్ చేయి
Read 1 రాజులు 19