1 పేతురు 2:16
1 పేతురు 2:16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
స్వతంత్రులై యుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్యమును వినియోగపరచక, దేవునికి దాసులమని లోబడి యుండుడి.
షేర్ చేయి
Read 1 పేతురు 21 పేతురు 2:16 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
స్వతంత్రులై బ్రతకండి, దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి మీ స్వాతంత్ర్యాన్ని వినియోగించకండి; దేవునికి దాసులుగా జీవించండి.
షేర్ చేయి
Read 1 పేతురు 21 పేతురు 2:16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
స్వేచ్ఛ పొందిన వారుగా దుర్మార్గాన్ని కప్పి పెట్టడానికి మీ స్వేచ్ఛను వినియోగించక, దేవుని సేవకులుగా ఉండండి.
షేర్ చేయి
Read 1 పేతురు 2