1 పేతురు 3:17
1 పేతురు 3:17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దేవుని చిత్త మాలాగున్నయెడల కీడుచేసి శ్రమపడుటకంటె మేలుచేసి శ్రమపడుటయే బహు మంచిది.
షేర్ చేయి
Read 1 పేతురు 31 పేతురు 3:17 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అదే దేవుని చిత్తమైతే, కీడు చేసిన బాధపడడం కంటే, మేలు చేసి బాధపడడమే మేలు.
షేర్ చేయి
Read 1 పేతురు 31 పేతురు 3:17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కీడు చేసి బాధ పడడం కంటే మేలు చేసి బాధ పడటం దేవుని చిత్తమైతే, అదే చాలా మంచిది.
షేర్ చేయి
Read 1 పేతురు 3