1 పేతురు 4:10
1 పేతురు 4:10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహ నిర్వాహకులైయుండి, ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి.
షేర్ చేయి
Read 1 పేతురు 41 పేతురు 4:10 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అనేక రకాలైన దేవుని వరాలకు మంచి నిర్వాహకుల్లా ప్రతి ఒక్కరు, దేవుని నుండి తాను పొందిన విశేష కృపావరాలను ఇతరుల మేలుకొరకు ఉపయోగించాలి.
షేర్ చేయి
Read 1 పేతురు 41 పేతురు 4:10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవుని అనేక ఉచిత వరాలకు మంచి నిర్వాహకులుగా ఉంటూ, మీలో ప్రతి ఒక్కడూ కృపావరంగా పొందిన వాటిని ఒకరికొకరికి సేవ చేసుకోడానికి వాడండి.
షేర్ చేయి
Read 1 పేతురు 4