1 పేతురు 4:16
1 పేతురు 4:16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఎవడై నను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, ఆ పేరునుబట్టియే దేవుని మహిమపరచవలెను.
షేర్ చేయి
Read 1 పేతురు 41 పేతురు 4:16 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అయినా, మీరు క్రైస్తవునిగా శ్రమపడినా సిగ్గుపడకండి, కాని మీరు ఆ నామాన్ని మోస్తున్నవారిగా దేవుణ్ణి స్తుతించండి.
షేర్ చేయి
Read 1 పేతురు 41 పేతురు 4:16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎవరైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించవలసి వస్తే సిగ్గు పడకూడదు. ఆ పేరును బట్టి అతడు దేవుణ్ణి మహిమ పరచాలి.
షేర్ చేయి
Read 1 పేతురు 41 పేతురు 4:16 పవిత్ర బైబిల్ (TERV)
మీరు క్రైస్తవులైనందువలన శిక్షననుభవించవలసివస్తే సిగ్గుపడనవసరం లేదు. మీరు క్రైస్తవులైనందుకు దేవుణ్ణి స్తుతించండి.
షేర్ చేయి
Read 1 పేతురు 4