1 పేతురు 5:8 - అన్ని సంస్కరణలను పోల్చండి

1 పేతురు 5:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అప వాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.

షేర్ చేయి
1 పేతురు 5 TELUBSI

1 పేతురు 5:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నిగ్రహంతో మెలకువగా ఉండండి. మీ శత్రువైన సాతాను, గర్జించే సింహంలా ఎవరిని కబళించాలా అని వెతుకుతూ తిరుగుతున్నాడు.

షేర్ చేయి
1 పేతురు 5 IRVTEL

1 పేతురు 5:8 TERV (పవిత్ర బైబిల్)

మీ ఆలోచనల్ని అదుపులో పెట్టుకొని మెలకువతో ఉండండి. మీ శత్రువైనటువంటి సాతాను సింహంలా గర్జిస్తూ మిమ్మల్ని మ్రింగివేయాలని మీ చుట్టు తిరుగుతూ ఉన్నాడు.

షేర్ చేయి
1 పేతురు 5 TERV

1 పేతురు 5:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మెలకువతో జాగరూకులై ఉండండి. మీ శత్రువైన సాతాను గర్జించు సింహంలా తిరుగుతూ ఎవరినైన మ్రింగివేయాలని చూస్తున్నాడు.

షేర్ చేయి
1 పేతురు 5 TSA