1 సమూయేలు 1:15
1 సమూయేలు 1:15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
హన్నా–అది కాదు, నా యేలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై యున్నాను; నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయ లేదుగాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను.
షేర్ చేయి
Read 1 సమూయేలు 11 సమూయేలు 1:15 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అందుకు హన్నా, “అలా కాదు, నా ప్రభువా, నేను చాలా బాధలో ఉన్నాను. నేను ద్రాక్షరసం గాని మద్యం గాని త్రాగలేదు; నేను నా ఆత్మను యెహోవా దగ్గర క్రుమ్మరిస్తున్నాను.
షేర్ చేయి
Read 1 సమూయేలు 1