1 సమూయేలు 31:13 - అన్ని సంస్కరణలను పోల్చండి
1 సమూయేలు 31:13 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారి శల్యములను తీసి యాబేషులోని పిచులవృక్షము క్రింద పాతిపెట్టి యేడుదినములు ఉపవాసముండిరి.
షేర్ చేయి
1 సమూయేలు 31 TELUBSI1 సమూయేలు 31:13 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఎముకలను వేరుచేసి యాబేషులోని కర్పూర తైల వృక్షం కింద పాతిపెట్టి ఏడు రోజులపాటు ఉపవాసం ఉన్నారు.
షేర్ చేయి
1 సమూయేలు 31 IRVTEL1 సమూయేలు 31:13 TERV (పవిత్ర బైబిల్)
తరువాత వారు సౌలు, అతని ముగ్గురు కుమారుల శవాలను తీసుకుని యాబేషులో సింధూర వృక్షం క్రింద సమాధి చేశారు. అప్పుడు యాబేషు ప్రజలు వారి దుఃఖాన్ని వెలిబుచ్చారు. యాబేషు ప్రజలు ఏడు రోజుల పాటు భోజన పానాదులు మానివేశారు.
షేర్ చేయి
1 సమూయేలు 31 TERV1 సమూయేలు 31:13 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
తర్వాత వారి ఎముకలు తీసుకుని యాబేషులోని పిచుల వృక్షం క్రింద పాతిపెట్టి ఏడు రోజులు ఉపవాసమున్నారు.
షేర్ చేయి
1 సమూయేలు 31 TSA