1 తిమోతికి 1:17
1 తిమోతికి 1:17 పవిత్ర బైబిల్ (TERV)
చిరకాలం రాజుగా ఉండే దేవునికి, కంటికి కనిపించని, చిరంజీవి అయినటువంటి ఆ ఒకే ఒక దేవునికి గౌరవము, మహిమ చిరకాలం కలుగుగాక! ఆమేన్.
షేర్ చేయి
Read 1 తిమోతికి 11 తిమోతికి 1:17 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
కనుక నిత్య రాజుగా వున్న, అమరుడగు అదృశ్యుడైన ఒకే దేవునికి ఘనత మహిమలు నిరంతరం కలుగును గాక. ఆమేన్.
షేర్ చేయి
Read 1 తిమోతికి 11 తిమోతికి 1:17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అన్ని యుగాల్లో రాజూ, అమర్త్యుడూ, అదృశ్యుడూ అయిన ఏకైక దేవునికి ఘనత, మహిమ యుగయుగాలు కలగాలి. ఆమేన్.
షేర్ చేయి
Read 1 తిమోతికి 1