1 తిమోతికి 3:4
1 తిమోతికి 3:4 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అతడు పూర్తిగా గౌరవించదగిన రీతిలో తన కుటుంబాన్ని చక్కగా నడిపించుకొంటూ తన పిల్లలు తనకు లోబడి ఉండునట్లు చూసుకోవాలి.
షేర్ చేయి
Read 1 తిమోతికి 31 తిమోతికి 3:4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తన పిల్లలు తనకు సరైన గౌరవంతో లోబడేలా చేసుకుంటూ తన కుటుంబాన్ని చక్కగా నిర్వహించుకునేవాడై ఉండాలి.
షేర్ చేయి
Read 1 తిమోతికి 31 తిమోతికి 3:4 పవిత్ర బైబిల్ (TERV)
తన సంసారాన్ని సక్రమంగా నడుపుకోగలిగి ఉండాలి. అతడు తన పిల్లలు తనపట్ల విధేయతగా ఉండేటట్లు, తనను మనస్ఫూర్తిగా గౌరవించేటట్లు చేసుకోవాలి.
షేర్ చేయి
Read 1 తిమోతికి 3