1 తిమోతికి 4:13
1 తిమోతికి 4:13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నేను వచ్చే వరకూ లేఖనాలను బహిరంగంగా చదవడంలో, హెచ్చరించడంలో, బోధించడంలో శ్రద్ధ వహించు.
షేర్ చేయి
Read 1 తిమోతికి 41 తిమోతికి 4:13 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
నేను అక్కడికి వచ్చేవరకు నీవు సంఘంలో పరిశుద్ధ వాక్యాన్ని బిగ్గరగా చదువుతూ, హెచ్చరిస్తూ, బోధించడం మానకుండ జాగ్రత్తగా చూసుకో.
షేర్ చేయి
Read 1 తిమోతికి 41 తిమోతికి 4:13 పవిత్ర బైబిల్ (TERV)
నేను వచ్చేవరకు నీ కాలాన్ని దైవవాక్యాలు బహిరంగంగా చదవటానికి, వాటిని ఉపదేశించటానికి ఉపయోగించు. ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందింప చేయి.
షేర్ చేయి
Read 1 తిమోతికి 4