1 తిమోతికి 5:8
1 తిమోతికి 5:8 పవిత్ర బైబిల్ (TERV)
తన స్వంతవారిని ముఖ్యంగా తన కుటుంబాన్ని కాపాడలేనివాడు మనం నమ్మే సత్యాలను విడిచి అవిశ్వాసి అయినవానితో సమానం. అతడు దేవుణ్ణి నమ్మనివానికన్నా అధ్వాన్నం.
షేర్ చేయి
Read 1 తిమోతికి 51 తిమోతికి 5:8 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఎవరైనా తమ బంధువులకు, మరి ముఖ్యంగా తన సొంత కుటుంబీకుల అవసరాలను తీర్చలేకపోతే అలాంటివారు విశ్వాసాన్ని విడిచిపెట్టినట్లే, వారు అవిశ్వాసుల కంటె చెడ్డవారు.
షేర్ చేయి
Read 1 తిమోతికి 51 తిమోతికి 5:8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎవడైనా తన బంధువులను, మరి ముఖ్యంగా తన స్వంత ఇంటివారిని పోషించకపోతే వాడు విశ్వాసాన్ని వదులుకున్న వాడు. అలాటివాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు.
షేర్ చేయి
Read 1 తిమోతికి 5