2 దినవృత్తాంతములు 18:22
2 దినవృత్తాంతములు 18:22 పవిత్ర బైబిల్ (TERV)
“అహాబూ, ఇప్పుడు చూడు; యెహోవా ఒక అసత్య ఆత్మను నీ ప్రవక్తలలో ప్రవేశపెట్టాడు. నీకు కీడు మూడుతుందని యెహోవా చెప్పియున్నాడు.”
షేర్ చేయి
Read 2 దినవృత్తాంతములు 182 దినవృత్తాంతములు 18:22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీ ప్రవక్తలైన వీరి నోటిలో యెహోవా అబద్ధాలాడే ఆత్మను ఉంచాడు. యెహోవా నీకు కీడు నిర్ణయించాడు.”
షేర్ చేయి
Read 2 దినవృత్తాంతములు 18