2 దినవృత్తాంతములు 7:16
2 దినవృత్తాంతములు 7:16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నా పేరు ఈ మందిరానికి నిత్యమూ ఉండేలా నేను దాన్ని కోరుకుని పరిశుద్ధపరిచాను. నా కనులు, నా మనస్సు నిత్యం దాని మీద ఉంటాయి.
షేర్ చేయి
Read 2 దినవృత్తాంతములు 72 దినవృత్తాంతములు 7:16 పవిత్ర బైబిల్ (TERV)
ఇక్కడ నా పేరు శాశ్వతంగా ఉండునట్లు నేనీ ప్రదేశాన్ని ఎంపిక చేసి, దానిని పవిత్రంగా మార్చాను. అవును; నా కళ్లు, నా హృదయం ఇక్కడ ఈ ఆలయంలో ఎల్లప్పుడూ వుంటాయి.
షేర్ చేయి
Read 2 దినవృత్తాంతములు 7