2 కొరింథీయులకు 10:18
2 కొరింథీయులకు 10:18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ప్రభువు మెచ్చుకొనే వాడే యోగ్యుడు గానీ తనను తానే మెచ్చుకొనేవాడు యోగ్యుడు కాడు.
షేర్ చేయి
Read 2 కొరింథీయులకు 102 కొరింథీయులకు 10:18 పవిత్ర బైబిల్ (TERV)
ప్రభువు ఎవరిని యోగ్యుడని సమ్మతిస్తాడో వాడే యోగ్యుడౌతాడు. కాని తనకు తాను యోగ్యుడని చెప్పుకొనేవాడు యోగ్యుడు కాడు.
షేర్ చేయి
Read 2 కొరింథీయులకు 102 కొరింథీయులకు 10:18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడుకాడు.
షేర్ చేయి
Read 2 కొరింథీయులకు 10