2 కొరింథీయులకు 3:18
2 కొరింథీయులకు 3:18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మన మందరమును ముసుకులేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మ చేత ఆ పోలిక గానే మార్చబడుచున్నాము.
షేర్ చేయి
Read 2 కొరింథీయులకు 32 కొరింథీయులకు 3:18 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
కాబట్టి ముసుగు తొలగిన ముఖాలతో ఆత్మ అయిన ప్రభువు నుండి వచ్చే ఆయన మహిమను ప్రతిబింబిస్తూ, అంతకంతకు అధికమయ్యే ఆయన మహిమ రూపంలోనికి మనమందరం మార్చబడుతున్నాము.
షేర్ చేయి
Read 2 కొరింథీయులకు 32 కొరింథీయులకు 3:18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మనమంతా ముసుకు లేని ముఖాలతో ప్రభువు వైభవాన్ని చూస్తూ, అదే వైభవపు పోలిక లోకి క్రమక్రమంగా మారుతూ ఉన్నాము. ఇది ఆత్మ అయిన ప్రభువు ద్వారా జరుగుతున్నది.
షేర్ చేయి
Read 2 కొరింథీయులకు 3