2 కొరింథీయులకు 4:7
2 కొరింథీయులకు 4:7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదైయుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు.
షేర్ చేయి
Read 2 కొరింథీయులకు 42 కొరింథీయులకు 4:7 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అయితే ఈ అత్యధిక శక్తి అంతా దేవుని నుండి కలిగిందే గాని మాది కాదు అని చూపించడానికి, మేము మట్టి పాత్రల్లో ఈ సంపదను కలిగివున్నాము.
షేర్ చేయి
Read 2 కొరింథీయులకు 42 కొరింథీయులకు 4:7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అయితే ఈ సంపద మాకు మట్టి కుండల్లో ఉంది కాబట్టి ఈ అత్యధికమైన శక్తి దేవునిదే తప్ప మాది కాదు అని స్పష్టంగా తెలుస్తూ ఉంది.
షేర్ చేయి
Read 2 కొరింథీయులకు 4