2 కొరింథీయులకు 4:8-9
2 కొరింథీయులకు 4:8-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము; అపాయములోనున్నను కేవలము ఉపాయము లేనివారము కాము; తరుమబడు చున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను నశించువారము కాము.
షేర్ చేయి
Read 2 కొరింథీయులకు 42 కొరింథీయులకు 4:8-9 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మేము అన్ని వైపుల నుండి కఠినంగా అణిచివేయబడ్డాం కాని నలిగిపోలేదు; ఆందోళన కలిగినా నిరాశ చెందలేదు; హింసించబడినా విడిచిపెట్టబడలేదు; పడత్రోయబడినా నాశనమవ్వలేదు.
షేర్ చేయి
Read 2 కొరింథీయులకు 42 కొరింథీయులకు 4:8-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అన్ని రకాలుగా బాధలు పడుతున్నా మేము చితికిపోవడం లేదు. ఎటూ పాలుబోని పరిస్థితుల్లో ఉంటున్నాం గానీ కృంగిపోవడం లేదు. చిత్రహింసలు అనుభవించాం గానీ దిక్కుమాలిన వాళ్ళం కాము. మమ్మల్ని కొట్టి పడేశారు కానీ నాశనం అయిపోవడం లేదు.
షేర్ చేయి
Read 2 కొరింథీయులకు 4