2 కొరింథీయులకు 6:2
2 కొరింథీయులకు 6:2 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
–అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని; రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా! ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము.
షేర్ చేయి
Read 2 కొరింథీయులకు 62 కొరింథీయులకు 6:2 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అయితే, “నా అనుకూల సమయంలో నీ మొర ఆలకించాను, రక్షణ దిన మందు నేను నీకు సహాయం చేశాను” అని ఆయన చెప్తున్నారు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అని మీకు నేను చెప్తున్నాను.
షేర్ చేయి
Read 2 కొరింథీయులకు 62 కొరింథీయులకు 6:2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“అనుకూల సమయంలో మీ ప్రార్థన విన్నాను. రక్షణ దినాన మీకు సాయం చేశాను,” అని ఆయన చెబుతున్నాడు. ఇదిగో, ఇప్పుడే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం.
షేర్ చేయి
Read 2 కొరింథీయులకు 6