2 యోహాను 1:6
2 యోహాను 1:6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మనమాయన ఆజ్ఞలప్రకారము నడుచుటయే ప్రేమ; మీరు మొదటనుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనునదియే ఆ ఆజ్ఞ.
షేర్ చేయి
Read 2 యోహాను 12 యోహాను 1:6 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ప్రేమ అంటే మనం దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించడమే. మొదటి నుండి మీరు వింటున్నట్లుగా, మీరందరు ప్రేమలో జీవించాలి అనేదే ఆయన యిచ్చిన ఆజ్ఞ.
షేర్ చేయి
Read 2 యోహాను 12 యోహాను 1:6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన ఆజ్ఞలను విధేయతతో పాటించడమే ప్రేమ. ఆరంభం నుండి మీరు విన్న ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి.
షేర్ చేయి
Read 2 యోహాను 1