2 యోహాను 1:7
2 యోహాను 1:7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని యొప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి యున్నారు.
షేర్ చేయి
Read 2 యోహాను 12 యోహాను 1:7 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసు క్రీస్తు మానవ శరీరంతో వచ్చారని ఒప్పుకొనని చాలామంది మోసగాళ్ళు లోకంలో బయలుదేరారు. అలాంటి వాడు మోసగాడు, క్రీస్తు విరోధి.
షేర్ చేయి
Read 2 యోహాను 12 యోహాను 1:7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యేసు క్రీస్తు రక్తమాంసాలతో వచ్చాడని ఒప్పుకోని మోసగాళ్ళు చాలా మంది ఈ లోకంలో బయలుదేరారు. అలాటి వాడు వంచకుడు, క్రీస్తు విరోధి.
షేర్ చేయి
Read 2 యోహాను 1