2 యోహాను 1:8
2 యోహాను 1:8 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మనం ఇంతవరకు దేని కొరకు పనిచేసామో దానిని కోల్పోకుండా మీ బహుమానమును సంపూర్ణంగా పొందుకునేలా జాగ్రత్త వహించండి.
షేర్ చేయి
Read 2 యోహాను 12 యోహాను 1:8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మనందరం పని చేసినందుకు రావలసినవి పోగొట్టుకోకుండా, సంపూర్ణ ప్రతిఫలం పొందేలా చూసుకోవాలి.
షేర్ చేయి
Read 2 యోహాను 12 యోహాను 1:8 పవిత్ర బైబిల్ (TERV)
పని చేయటంవల్ల లభించే ఫలాన్ని వదులుకోకుండా జాగ్రత్త పడండి. సంపూర్ణమైన ఫలం లభించేటట్లు చూసుకోండి.
షేర్ చేయి
Read 2 యోహాను 1