2 రాజులు 12:2
2 రాజులు 12:2 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా దృష్టికి సరి అయిన పనులు యోవాషు జరిగించాడు. జీవితాంతమూ యోవాషు యెహోవా పట్ల విధేయుడై వుండెను. యాజకుడైన యెహోయాదా తనకు నేర్పించిన పనులు అతను చేశాడు.
షేర్ చేయి
Read 2 రాజులు 122 రాజులు 12:2 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యెహోయాషు యాజకుడైన యెహోయాదా తనకు ఉపదేశిస్తూ ఉన్న కాలమంతా యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు.
షేర్ చేయి
Read 2 రాజులు 12