2 పేతురు 2:19
2 పేతురు 2:19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
తామే భ్రష్టత్వమునకు దాసులైయుండియు, అట్టివారికి స్వాతంత్యము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేనివలన జయింపబడునో దానికి దాసుడగును గదా
షేర్ చేయి
Read 2 పేతురు 22 పేతురు 2:19 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
తామే దుర్నీతికి బానిసలై ఉండి, అలాంటి వారికి స్వాతంత్ర్యం ఇస్తామని చెప్తారు. ఎందుకంటే “ఒకరు దేని చేతిలో ఓడిపోతారో దానికే దాసులవుతారు.”
షేర్ చేయి
Read 2 పేతురు 22 పేతురు 2:19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారే స్వయంగా దుర్నీతికి బానిసలై ఉండి, ఇతరులకు స్వేచ్ఛ కలిగిస్తామని వాగ్దానం చేస్తారు. ఒక వ్యక్తిని ఏది జయిస్తుందో దానికి అతడు బానిస అవుతాడు.
షేర్ చేయి
Read 2 పేతురు 2