2 సమూయేలు 7:13
2 సమూయేలు 7:13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అతడు నా నామఘనతకొరకు ఒక మందిరమును కట్టించును; అతని రాజ్యసింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను
షేర్ చేయి
Read 2 సమూయేలు 72 సమూయేలు 7:13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అతడు నా పేరును ఘనపరిచేలా ఒక మందిరం నిర్మిస్తాడు. అతని సింహాసనాన్ని నేను నిత్యమైనదిగా స్థిరపరుస్తాను.
షేర్ చేయి
Read 2 సమూయేలు 7