2 థెస్సలొనీకయులకు 2:7
2 థెస్సలొనీకయులకు 2:7 పవిత్ర బైబిల్ (TERV)
వాని అధర్మం రహస్యంగా పనిచేస్తూ తన శక్తిని చూపటం అప్పుడే మొదలు పెట్టింది. దాన్ని అడ్డగించేవాడు ఒకాయన ఉన్నాడు. వాణ్ణి అడ్డగిస్తున్నవాడు తీసివేయబడేదాకా ఆయన వాణ్ణి అడ్డగిస్తూనే ఉంటాడు.
షేర్ చేయి
Read 2 థెస్సలొనీకయులకు 22 థెస్సలొనీకయులకు 2:7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ధర్మవిరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియచేయుచున్నది గాని, యిదివరకు అడ్డగించుచున్నవాడు మధ్యనుండి తీసి వేయబడు వరకే అడ్డగించును.
షేర్ చేయి
Read 2 థెస్సలొనీకయులకు 22 థెస్సలొనీకయులకు 2:7 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆ దుర్మార్గుని యొక్క రహస్యశక్తి ఇప్పటికే పనిచేస్తూ ఉంది; అయితే దానిని అడ్డగిస్తున్నవాడు మార్గంలో నుండి వాడిని తీసివేసే వరకు వాడు అడ్డగిస్తూ ఉంటాడు.
షేర్ చేయి
Read 2 థెస్సలొనీకయులకు 2