2 థెస్సలొనీకయులకు 3:8 - అన్ని సంస్కరణలను పోల్చండి
2 థెస్సలొనీకయులకు 3:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఎవనియొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు; మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్లు పనిచేయుచు జీవనము చేసితిమి.
షేర్ చేయి
2 థెస్సలొనీకయులకు 3 TELUBSI2 థెస్సలొనీకయులకు 3:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఎవరి దగ్గరా ఉచితంగా ఆహారం భుజించలేదు. మేము మీలో ఎవరికీ భారంగా ఉండరాదని రాత్రింబగళ్ళు ప్రయాసపడ్డాం, కష్టపడి పని చేశాం.
షేర్ చేయి
2 థెస్సలొనీకయులకు 3 IRVTEL2 థెస్సలొనీకయులకు 3:8 TERV (పవిత్ర బైబిల్)
అంతేకాక మేము ఎవరి ఇంట్లోనైనా ఊరికే భోజనం చేయలేదు. మీలో ఎవ్వరికీ కష్టం కలిగించరాదని మేము రాత్రింబగళ్ళు కష్టపడి పని చేసాము.
షేర్ చేయి
2 థెస్సలొనీకయులకు 3 TERV2 థెస్సలొనీకయులకు 3:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మేము ఎవరి దగ్గర ఉచితంగా ఆహారాన్ని తినలేదు. దానికి బదులు, మేము మీలో ఎవరికీ భారంగా ఉండకూడదని రాత్రింబవళ్ళు కష్టపడి శ్రమించి పని చేశాము.
షేర్ చేయి
2 థెస్సలొనీకయులకు 3 TSA