2 తిమోతికి 4:5
2 తిమోతికి 4:5 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
కాని నీవైతే అన్ని పరిస్థితులలో నిబ్బరం కలిగి కష్టాలను సహిస్తూ సువార్తికుని పనిచేస్తూ, నీ పరిచర్య పనులను పూర్తిగా నెరవేర్చు.
షేర్ చేయి
Read 2 తిమోతికి 42 తిమోతికి 4:5 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
కాని నీవైతే అన్ని పరిస్థితుల్లో నిబ్బరం కలిగి కష్టాలను సహిస్తూ సువార్తికుని పని చేస్తూ, నీ పరిచర్య పనులను పూర్తిగా నెరవేర్చు.
షేర్ చేయి
Read 2 తిమోతికి 42 తిమోతికి 4:5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీవు మాత్రం అన్ని విషయాల్లో సంయమనంతో ఉండి, కష్టాలు భరించు. సువార్త ప్రచారకుని పనిచెయ్యి, నీ పరిచర్యను సంపూర్తి చెయ్యి.
షేర్ చేయి
Read 2 తిమోతికి 4