3 యోహాను 1:4
3 యోహాను 1:4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటె నాకు ఎక్కువైన సంతోషము లేదు.
షేర్ చేయి
Read 3 యోహాను 13 యోహాను 1:4 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
నా పిల్లలు సత్యంలో జీవిస్తున్నారని వినడంకంటే నాకు సంతోషకరమైన విషయం వేరొకటి లేదు.
షేర్ చేయి
Read 3 యోహాను 13 యోహాను 1:4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నా పిల్లలు సత్యమార్గంలో నడుచుకుంటున్నారని తెలుసుకోవడం కన్నా నాకు గొప్ప సంతోషం మరేదీ లేదు.
షేర్ చేయి
Read 3 యోహాను 1