అపొస్తలుల కార్యములు 1:3
అపొస్తలుల కార్యములు 1:3 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అనగా, ఆయన హింసను పొందిన తర్వాత, తాను సజీవునిగా ఉన్నారని అనేక రుజువులతో తనను తాను వారికి నలభై రోజులు కనుపరచుకుంటూ దేవుని రాజ్యాన్ని గురించి బోధించారు.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 1అపొస్తలుల కార్యములు 1:3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన హింసలు పొందిన తరువాత నలభై రోజులపాటు వారికి కనబడుతూ, దేవుని రాజ్య విషయాలను బోధిస్తూ, అనేక రుజువులను చూపించి వారికి తనను తాను సజీవునిగా కనపరచుకున్నాడు.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 1అపొస్తలుల కార్యములు 1:3 పవిత్ర బైబిల్ (TERV)
ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళకు కనిపించి తాను బ్రతికే ఉన్నానని ఎన్నో నిదర్శనాలను చూపించాడు. వాళ్ళకు నలభై రోజుల దాకా కనిపించి దేవుని రాజ్యాన్ని గురించి బోధించాడు.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 1