అపొస్తలుల కార్యములు 1:9
అపొస్తలుల కార్యములు 1:9 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఈ మాటలను చెప్పిన తర్వాత, వారి కన్నుల ముందే, ఆయన ఆరోహణమయ్యారు. అప్పుడు ఒక మేఘం వచ్చి వారికి కనబడకుండా ఆయనను కమ్ముకొన్నది.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 1అపొస్తలుల కార్యములు 1:9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఈ మాటలు చెప్పి, వారు చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమయ్యాడు. అప్పుడు ఒక మేఘం వచ్చి వారికి కనబడకుండా ఆయనను తీసుకు వెళ్ళిపోయింది.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 1అపొస్తలుల కార్యములు 1:9 పవిత్ర బైబిల్ (TERV)
ఈ విధంగా చెప్పాక వాళ్ళ కళ్ళ ముందే ఆయన పరలోకానికి తీసుకు వెళ్ళబడ్డాడు. వాళ్ళకు కనపడకుండా ఒక మేఘం ఆయన్ని కప్పివేసింది.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 1