అపొస్తలుల కార్యములు 11:26
అపొస్తలుల కార్యములు 11:26 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అతన్ని కలుసుకొని అంతియొకయ ప్రాంతానికి తీసుకు వచ్చాడు. ఒక సంవత్సరం అంతా బర్నబా మరియు సౌలు ఆ సంఘంతో కలిసి ఉంటూ అనేకమందికి బోధించారు. అంతియొకయలో శిష్యులు మొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడ్డారు.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 11అపొస్తలుల కార్యములు 11:26 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారు కలిసి ఒక సంవత్సరమంతా సంఘంతో ఉండి చాలామందికి బోధించారు. అంతియొకయలోని శిష్యులను మొట్టమొదటి సారిగా ‘క్రైస్తవులు’ అన్నారు.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 11అపొస్తలుల కార్యములు 11:26 పవిత్ర బైబిల్ (TERV)
సౌలు, బర్నబా ఒక సంవత్సరం అంతియొకయలో ఉన్నారు. అక్కడి సంఘాన్ని కలుసుకొంటూ అనేకులకు బోధించేవాళ్ళు. అంతియొకయలోని శిష్యులు మొదటిసారిగా “క్రైస్తవులు” అని పిలువబడ్డారు.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 11