అపొస్తలుల కార్యములు 12:5
అపొస్తలుల కార్యములు 12:5 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
పేతురు చెరసాలలో ఉంచ బడెను, సంఘమయితే అతనికొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థనచేయుచుండెను.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 12అపొస్తలుల కార్యములు 12:5 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
కనుక పేతురును చెరసాలలో పెట్టారు. కానీ సంఘం అతని కొరకు దేవునికి ఎంతో ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 12అపొస్తలుల కార్యములు 12:5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పేతురును చెరసాలలో ఉంచారు, అయితే సంఘం అతని కోసం తీవ్రమైన ఆసక్తితో దేవునికి ప్రార్థన చేశారు.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 12