అపొస్తలుల కార్యములు 14:23
అపొస్తలుల కార్యములు 14:23 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
పౌలు బర్నబాలు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ప్రతి సంఘంలో సంఘ పెద్దలను నియమించి, వారు నమ్మిక ఉంచిన ప్రభువుకు వారిని అప్పగించారు.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 14అపొస్తలుల కార్యములు 14:23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి, వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించారు.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 14అపొస్తలుల కార్యములు 14:23 పవిత్ర బైబిల్ (TERV)
పౌలు, బర్నబా కలిసి ప్రతి సంఘానికి కొందరు పెద్దల్ని నియమించారు. ఈ పెద్దలు ఇంతకు క్రితమే ప్రభువును విశ్వసించినవాళ్ళు కనుక పౌలు, బర్నబా ప్రార్థనలు, ఉపవాసాలు చేసి వాళ్ళను ప్రభువుకు అప్పగించారు.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 14