అపొస్తలుల కార్యములు 17:25
అపొస్తలుల కార్యములు 17:25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువ యున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 17అపొస్తలుల కార్యములు 17:25 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆయనే ప్రతి ఒక్కరికి జీవాన్ని ఊపిరిని సమస్తాన్ని అనుగ్రహించేవాడు కనుక ఏదో అవసరం ఉన్నట్లు మానవుల చేతులతో చేసే సేవలు ఆయనకు అవసరం లేదు.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 17అపొస్తలుల కార్యములు 17:25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయనే అందరికీ జీవాన్నీ ఊపిరినీ తక్కిన అన్నింటినీ దయచేసేవాడు. కాబట్టి తనకు ఏదో అక్కర ఉన్నట్టుగా మనుషులు చేతులతో చేసే సేవలు అందుకోడు.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 17