అపొస్తలుల కార్యములు 17:8 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 17:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరచిరి.

అపొస్తలుల కార్యములు 17:8 TERV (పవిత్ర బైబిల్)

ఈ మాటలు విని అక్కడున్న ప్రజలు, అధికారులు రేకెత్తిపోయారు.

అపొస్తలుల కార్యములు 17:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఆ మాటలను విన్న జనసమూహం, పట్టణ అధికారులు కలవరపడ్డారు.