అపొస్తలుల కార్యములు 18:9
అపొస్తలుల కార్యములు 18:9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఒక రాత్రి దర్శనంలో ప్రభువు పౌలుతో, “భయపడకు; మాట్లాడుతూనే ఉండు, మౌనంగా ఉండకు.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 18అపొస్తలుల కార్యములు 18:9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ప్రభువు రాత్రివేళ దర్శనంలో, “నీవు భయపడకుండా మాట్లాడు. మౌనంగా ఉండవద్దు.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 18అపొస్తలుల కార్యములు 18:9-10 పవిత్ర బైబిల్ (TERV)
ఒకనాటి రాత్రి ప్రభువు పౌలుకు కలలో కనిపించి, “ఈ పట్టణంలో నా ప్రజలు చాలా మంది ఉన్నారు. కనుక మౌనం వహించక ధైర్యంగా బోధించు. నేను నీ వెంటే ఉన్నాను. ఎవ్వరూ నీకు ఎదురు తిరగలేరు. ఏ హానీ చెయ్యలేరు” అని అన్నాడు.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 18