అపొస్తలుల కార్యములు 19:19 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 19:19 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు మాంత్రిక విద్య అభ్యసించినవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి, అందరియెదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల యేబదివేల వెండి రూకలాయెను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 19 TELUBSIఅపొస్తలుల కార్యములు 19:19 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అంతేగాక మాంత్రిక విద్య అభ్యసించినవారు చాలా మంది తమ పుస్తకాలను తెచ్చి, అందరూ చూస్తుండగా వాటిని కాల్చివేశారు. లెక్క చూసినప్పుడు వాటి విలువ యాభై వేల వెండి నాణాలు అయింది.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 19 IRVTELఅపొస్తలుల కార్యములు 19:19 TERV (పవిత్ర బైబిల్)
మంత్ర విద్య నేర్చిన కొందరు తమ గ్రంథాల్ని తెచ్చి అందరి సమక్షంలో వాటిని కాల్చి వేసారు. ఆ తదుపరి వాళ్ళు తాము కాల్చిన గ్రంథాల వెలగట్టి వాటి వెల సుమారు యాభై వేల ద్రాక్మాలని నిర్ణయించారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 19 TERVఅపొస్తలుల కార్యములు 19:19 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మంత్రవిద్యను అభ్యసించే వారిలో చాలామంది వాటికి సంబంధించిన పుస్తకాలను తెచ్చి అందరి ముందు వాటిని కాల్చివేశారు. కాల్చిన ఆ పుస్తకాల ఖరీదును లెక్కిస్తే వాటి ఖరీదు యాభైవేల వెండి నాణాలు అయింది.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 19 TSA